Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. గతంలో కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ నటులతో కలిసి స్టేజ్‌పై కాలుకదిపిన దీదీ.. ఇప్పుడు గిరిజన మహిళల (tribal Womens)తో కలిసి నృత్యం చేశారు (dances).
మంగళవారం ఉదయం మమతా బెనర్జీ జల్పాయిగురి (Jalpaiguri) ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులతో సమావేశమయ్యారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. అదేవిధంగా అక్కడ డ్రమ్ వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#WATCH | West Bengal CM Mamata Banerjee plays drum during her meeting with tribals in Jalpaiguri pic.twitter.com/kJZmLhIwNy
— ANI (@ANI) April 2, 2024
#WATCH | West Bengal CM Mamata Banerjee dances during her meeting with tribals in Jalpaiguri pic.twitter.com/FIwDXQ2vob
— ANI (@ANI) April 2, 2024
Also Read..
Donald Trump | ట్రంప్ చిన్నకుమారుడు బారన్ని చూశారా..? .. VIDEO
Loksabha Elections 2024 | నా గెలుపుతో బహిష్కరణకు దీటైన సమాధానం ఇస్తా : మహువ మొయిత్ర
KTR | ఫోన్ ట్యాపింగ్‌లో నాపై ఆరోపణలు చేసినవారికి నోటీసులు: కేటీఆర్