Loksabha Elections 2024 | నా గెలుపుతో బహిష్కరణకు దీటైన సమాధానం ఇస్తా : మహువ మొయిత్ర
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ స్ధానం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతానని టీఎంసీ నేత మహువ మొయిత్ర ధీమా వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ స్ధానం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతానని టీఎంసీ నేత మహువ మొయిత్ర ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది లోక్సభ నుంచి తనను బహిష్కరించే కుట్రతో పాటు ప్రశ్నకు నగదు కేసులో కేంద్ర దర్యాప్తు ఏసజెన్సీలచే దాడులు, సమన్లు జారీ చేసి తన ప్రతిష్టను దెబ్బతీసిన వారికి ఎన్నికల్లో తన విజయం దీటుగా బదులిస్తుందని ఆమె పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫాసిస్టుల చేతిలో బలికాని గొప్ప దేశంగా భారత్ నిలుస్తుందని ఆమె అన్నారు. సీబీఐ, ఈడీ కాషాయ కూటమి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆమె మండిపడింది.
కాగా, గత ఏడాది మహువ మొయిత్రను లోక్సభ నుంచి బహిష్కరించిన క్రమంలో టీఎంసీ ఆమెను తిరిగి అదే కృష్ణానగర్ స్ధానం నుంచి బరిలో నిలిపింది. కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు.
Read More :
కాంగ్రెస్ మునిగే నావ..గెలుపుపై నమ్మకం లేక అభ్యర్ధుల మార్పు : బీజేపీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

