ఆటోడ్రైవర్‌కు కేటీఆర్ భరోసా!
కాంగ్రెస్ ప్రభుత్వతీరుతో రోడ్డున పడుతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసాగా నిలుస్తున్నారని ఆటోయూనియర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ కొనియాడారు.
- యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవాధ్యక్షుడు రామ్మోహన్
- ఆటో డ్రైవర్ కుటుంబానికి బీఆర్ఎస్ బీమా చెక్కు అందజేత
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 8: కాంగ్రెస్ ప్రభుత్వతీరుతో రోడ్డున పడుతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసాగా నిలుస్తున్నారని ఆటోయూనియర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ కొనియాడారు. నాలుగు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొప్పాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ బొమ్మనవేణి రాజు మృతి చెందగా కేటీఆర్ చొరవతో బీఆర్ఎస్ పక్షాన జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్ చేయించిన విషయం తెలిసిందే. శనివారం రాజు కుటుంబానికి రూ.5లక్షల ప్రమాద బీమా మంజూరుకాగా ఆటోడ్రైవర్లతో కలిసి గొల్లపల్లి బస్టాండ్ నుంచి రాజు ఇంటి వరకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నినాదాలిస్తూ ర్యాలీగా వెళ్లి బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణహరి, ఆటోయూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజు, సర్పంచ్ గీతాంజలి, నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

