Congress Candidate | నన్నే కండువా తియ్యమంటావా..? కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి
Congress Candidate | కాంగ్రెస్ నాయకులు ఓ వైపు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లను ప్రలోభపెడుతూ.. మరోసారి విధుల్లో ఉన్న పోలీసులను కూడా లెక్కచేయడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయాడు.
Congress Candidate | మున్సిపల్ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ అభ్యర్థులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారు. ఓ వైపు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లను ప్రలోభపెడుతూ.. మరోసారి విధుల్లో ఉన్న పోలీసులను కూడా లెక్కచేయడం లేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని 55వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయాడు. కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే క్రమంలో కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని కానిస్టేబుల్ చెప్పినందుకు, నీ రుబాబు ఏంది అంటూ కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయాడు.
నన్నే కండువా తియ్యమంటావా..? నీ రుబాబు ఏంది.. అంటూ కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ పోలీస్ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నన్నే కండువా తియ్యమంటావా.. నీ రుబాబు ఏంది..!
అధికార మదంతో పోలీసులపై రెచ్చిపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని 55వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి హరణ్
కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి… https://t.co/ycoGYgUzRp pic.twitter.com/mcBhhoXpVG
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2026
Read Also :
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

