Anti - EVM event | దేశంలో ఎన్నికలు (Elections) ఎప్పుడు, ఎక్కడ జరిగినా ఈవీఎంల (EVMs) ట్యాంపరింగ్ అంశం తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని ప్
Maharastra | రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని మహారాష్ట్రకు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విజయ్ రూపానీ తెలిపారు.
Devendra Fadnavis | తనను మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.
Maharashtra | మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న విషయమై సస్పెన్స్ వీడిపోనున్నది. బుధవారం బీజేపీఎల్పీ పక్ష సమావేశంలో పార్టీ నేతను ఎన్నుకోనున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త సీఎంగా ప్రమాణం చేస్తారని సమాచారం.
Eknath Shinde | మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. ఇవాళ గొంతు నొప్పి, జ్వరం మళ్లీ తిరగబెట్టడంతో ఆయనను హుటాహుటిన థానేలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అన్న�
Shrikant Shinde | డిప్యూటీ సీఎం రేస్‌లో తాను లేనని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు. దీని గురించి వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు.
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుం
Manoj Shinde | ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా, స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజ్ షిండే.. ఎన్నికలు అయిపోగానే శివసేన గూటికి చేరారు.
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందన్న�
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్‌ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.
Fire accident | స్క్రాప్ దుకాణం (Scrap shop) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. శనివారం తెల్లవారుజామున మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని అంధేరీ (Andheri) లోగల ఈస్ట్ ఎంఐడీస�
Tuition Teacher Slaps Girl | బాలిక చెంపపై ట్యూషన్ టీచర్ కొట్టింది. దీంతో ఆమె మెదడుకు గాయమైంది. చెవుడు రావడంతోపాటు ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నది.
Shrikant Shinde | అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో వేడి రాజుకుంది. అన్ని పార్టీల నేతలు వ్యూహ రచనల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) కుమారుడు శ్రీకా�