Asian Games: మహిళల షూటింగ్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం
Asian Games: ఏషియన్ గేమ్స్ షూటింగ్ మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత బృందం రజత పతకాన్ని కైవసం చేసుకున్నది. షూటర్లు నీరూ, ఆషిమా అహ్లావత్, మనీషా కేర్ అత్యద్భుత ప్రదర్శన ఇచ్చారు. ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్ 328 పాయింట్లు స్కోరు చేసింది.
నగోయా: ఏషియన్ గేమ్స్(Asian Games)లో ఇవాళ ఇండియాకు మెడల్ వచ్చింది. షూటింగ్లో మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత బృందం రజత పతకాన్ని కైవసం చేసుకున్నది. షూటర్లు నీరూ, ఆషిమా అహ్లావత్, మనీషా కేర్ అత్యద్భుత ప్రదర్శన ఇచ్చారు. భారత బృందం ట్రాప్ టీమ్ ఈవెంట్లో 328 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఈవెంట్లో చైనా టాప్‌లో నిలిచింది ఆ జట్టు 346 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. ఇక మూడో స్థానంలో కువైట్ నిలిచింది. ఆ జట్టుకు భారత్ కన్నా మూడు పాయింట్లు తక్కువగా వచ్చాయి.
భారత ట్రాప్ టీమ్ ఈవెంట్ బృందంలో షూటర్ నీరూ దండా మేటి ప్రదర్శన ఇచ్చింది. 125 పాయింట్లకు కాను ఆమె 118 పాయింట్లు సాధించింది. ఇక మరో షూటర్ అషిమాకు 106, మనీషాకు 104 పాయింట్లు వచ్చాయి. వ్యక్తిగత ఫైనల్ ట్రాప్ ఈవెంట్లోనూ భారత షూటర్ నీరూ దంఢా పోటీపడుతున్నది. ఆమెకు ఈ కేటగిరీలోనూ మెడల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Another medal for India in Shooting!
Congratulations to Neeru, Aashima Ahlawat and Manisha Keer on winning the Silver Medal in the Women’s Trap Team event at the Asian Games 2026.
A fine display of precision, composure and teamwork.
Jai Hind!
— Yogi Adityanath (@myogiadityanath) September 29, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

