Urination | బిల్డింగ్ లిఫ్టులో మూత్ర విసర్జన.. డెలివరీ బాయ్‌కి దేహశుద్ధి.. Video
Urination | మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో బ్లింకిట్ (Blinkit) డెలివరీ బాయ్ (Delivery boy) జుగుప్స కలిగించే పని చేశాడు. విరార్ వెస్ట్ (Virar west) లోని సీడీ గురుదేవ్ బిల్డింగ్ (CD Gurudev building) లిఫ్ట్‌లో మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు.
Urination : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో బ్లింకిట్ (Blinkit) డెలివరీ బాయ్ (Delivery boy) జుగుప్స కలిగించే పని చేశాడు. విరార్ వెస్ట్ (Virar west) లోని సీడీ గురుదేవ్ బిల్డింగ్ (CD Gurudev building) లిఫ్ట్‌లో మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దాంతో ఆ డెలివరీ బాయ్‌పై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
డెలివరీ బాయ్ తన ఎడమ చేతిలో పార్శిల్ పట్టుకుని లిఫ్ట్ లోపల కనిపించాడు. లిఫ్ట్‌లో కొద్దిసేపు అటూఇటూ తిరిగిన అతడు తర్వాత ఒక మూలలో మూత్ర విసర్జన చేశాడు. భవనంలోని నివాసితులు లిఫ్ట్‌లో మూత్రం ఉండటాన్ని గమనించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బ్లింకిట్ జాకెట్ ధరించిన డెలివరీ బాయ్ మూత్ర విసర్జన చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది.
దాంతో బిల్డింగ్ వాసులు బ్లింకిట్ కార్యాలయానికి వెళ్లి నిందితుడిని గుర్తించారు. అక్కడే అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషన్లో డెలివరీ బాయ్‌పై కేసు నమోదైంది. బ్లింకిట్ డెలివరీ బాయ్ లిఫ్టులో మూత్రవిసర్జన చేస్తున్న దృశ్యాలు అందులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Warning: Viewer discretion advised
A disturbing incident has been reported from the CD Gurudev Building in Virar West, where a Blinkit delivery agent allegedly urinated inside the building’s lift on Friday afternoon.
The act came to light when residents noticed the situation… pic.twitter.com/HJNYCVvpIx
— Mid Day (@mid_day) July 21, 2025
Read More >>
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మరో విద్యార్థి అనుమానాస్పద మృతి
అత్యాచారం చేశాడంటూ డెలివరీ బాయ్‌పై మహిళా టెకీ తప్పుడు ఫిర్యాదు.. తర్వాత ఏమైందంటే..!
రెండోరోజూ గందరగోళమే.. పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
గాఢనిద్రలో ఉన్న యువకుడి పరుపులోకి ఏడడుగల కొండచిలువ..!
‘ఆ రాత్రి డొనాల్డ్ ట్రంప్‌తో నాకు చేదు అనుభవం’.. వెల్లడించిన నటి మారియా ఫార్మర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

