BRS Public Meeting | బీఆర్ఎస్కు ద్వారనగరి ఔరంగాబాద్ స్వాగతం పలుకుతున్నది. వందేమాతర ఉద్యమం ఊపిరిపోసుకున్న నేల మరో మహా పోరాటానికి సన్నద్ధమవుతున్నది. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రల�
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మర�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం వందలు, వేలుగా నేతలు, సామాన్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రామ గ్రామాన పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. తాజాగా శనివారం మహారాష్ట్రలోని సర్దార్ వ
MP Santhosh | అడవులు, పర్యావరణ సంరక్షణకు తన మద్దతు ఉంటుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. పర్యావరణం, అడవులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సంతోష్ ఇ
Ajit Pawar | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని రిపోర్టర్లు అడిగారు. దీనికి అజిత్ పవర్ ‘అవును, వంద శాతం సీఎం కావాల
BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీకి మహారాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే నాందేడ్, కంధార్ లోహాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. మరో రెండు రోజుల్�
BRS Sabha | మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 24న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కనీసం లక్షన్నర మందిని సమీకరించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
తెలంగాణ రైతులు ఏడాదికి రెండు పంటలు పండించడం అద్భుతమని, తాము నీళ్లు లేక ఒక పంట మాత్రమే వేయగలుగుతున్నామని మహారాష్ట్ర రైతులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు, ఉచితంగా 24 �
BRS | మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారం హోరెత్తుతున్నది. ఔరంగాబాద్‌లోని జబిందా మైదానంలో ఈ నెల 24న బీఆర్ఎస్ బహిరంగసభ తలపెట్
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న
మహారాష్ట్రలో ఎన్సీపీకి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు శరపరంపరగా కొనసాగుతున్నా యి. ఈనెల 24న బీఆర్ఎస్ ఔరంగాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు ముందే ఎన్సీపీకి చెం�
Maharashtra |మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరుగనున్నదా? సీఎం షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పీఠం ఎక్కనున్నారా? ఆ దిశగా బీజేపీ తనదైన రాజకీయాలతో పావులు కదుపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.