హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరిక
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రభావం ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులపై పడింది. ఈ పథకంతో రైళ్లలో ప్రయాణం చేయాల్సిన మహిళలందరూ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎంఎంటీఎస్లలో ప్రయాణాలు చేసే వ�
ఆడపిల్ల.. ఇంటికి మహాలక్ష్మి అని జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు ఆనందపడాలన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బుధవారం బషీరాబాద్ బాలికల పాఠశాలలో జర�
కాంగ్రెస్ సర్కార్ అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల కోసం సాక్షాత్తు దేవుడే దరఖాస్తు చేసుకున్నాడు. శివయ్య పేరిట ఏకంగా శివుడి ఫొటోతో దరఖాస్తు వచ్చినా అధికారులు స్వీకరించి రసీదు కూడా అందజేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేసిందని, మిగతా గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అ�
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పాలన చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలో గురువారం ప్రారంభించారు. జనవరి 6వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం.. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా �
ప్రజాపాలనతో ప్రజలు లబ్ధి పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 499 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లోని 114 మున్సిపల్ వార్డు ల్లో షెడ్యూల్ ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవ
ప్రజాపాలన గ్రామ, వార్డు సభలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం హామీల్లో భాగంగా మహాలక్ష్మి, రైతుభరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నేటి(గుర�
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన సభలను పకడ్బందీగా నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన
ఆరుతడి పంటలతో అధిక లాభాలు సాధించేందుకు రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల పంటలు సాగు చేస్తూ దిగుబడి సాధిస్తున్నారు. తక్కువ నీటితో పండించే కూరగాయలను సాగు చేస్తున్నారు. స్వీట్‌కార్న్ �
ప్రజల మన్ననలు పొందేలా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రజాపాలనపై ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడ�