విద్యార్థినులు.. మహిళల వెంటపడుతున్న ఆకతాయిల్లో మైనర్లు.. యువకులే అధికంగా ఉంటున్నారు. ఈ విషయం షీ బృందాలు నమోదు చేసిన కేసుల్లో వెల్లడవుతున్నది. కుటుంబ పెద్దలు పిల్లలను పట్టించుకోకపోవడం..
మూడేండ్ల వయస్సులోని రోడ్డు ప్రమాదంలో ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోయి న అమరచింత పట్టణానికి చెందిన చిన్నారి సింధూజ తన తెలివి తేటలతో చిన్నతనంలోనే ఇండియా బుక్ ఆ ఫ్ రికార్డులో స్థానం సంపాదించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కు సీఎం కేసీఆర్‌తోనే గుర్తింపు వచ్చిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
పండుగలు జాతి ఐక్యతకు దోహదపడుతాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో దసరా ఉ త్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
గ్రామా ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయిస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. దేవరకద్ర మండలం హజిలాపూర్‌లో సోమవారం హైమాస్ట్‌లైట్లను ప్రారంభించా రు
జోగుళాంబా దేవి ఆశీస్సులతో తెలంగాణ దినదినాభివృద్ధి చెందాలని, రాష్ట్రం పసిడి పంటలతో తులతూగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం జోగుళాంబ ,
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్థాయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని పాలమూరులో నిర్మించాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.