యువకుల కేరింతల నడుమ కుస్తీ పోటీలు అట్టహాసంగా సాగాయి. మావోడు గెలుస్తాడంటే... లేదు లేదు మావోడే తప్పక గెలుస్తాడంటూ... కుస్తీ పోటీలు సాగాయి. మహాశివరాత్రి జాతరలో భాగంగా బషీరాబాద్ మండలం జీవన్గి మహాదేవలింగేశ్వర
మహా శివ రాత్రి జాతరలో భాగంగా మేళ్లచెర్వు శంభులింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో తెలుగు రాష్ర్టాల స్థాయి మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఎరా రియాలిటీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి ఆధ్వ�
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి.
మహా శివరాత్రిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం వీక్షించేంద�
శివుడి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సం
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భక్తులు శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివుడికి అభిషేక�
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే మొదలైన ప్రత్యేక పూజలు అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి.
మహా శివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం ఖమ్మం జిల్లావ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, శివాలయాలు జనసంద్రంగా మారాయి. హరహర మహాదేవ.. శంభోశంకర, ఓం నమః శివాయ, ఓం నమో శివ రుద్రాయ అంటూ శివ నామస్మరణ మోర్మోగింది.
మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేడుకలకు ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లతోపాటు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరుగనున్న మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ గురువారం పరిశీలించారు. భక్తులకు తాగునీరు, శానిటేషన్ వివరాలను అడిగి తెలుసు�
పవిత్రమైన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగనున్నాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుం�
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసం గా జరుగుతున్నాయి. పదకొండు రోజులపాటు నవవాహ్నిక దీక్షతో పూజాధికాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడోరోజైన గురువారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశా