వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి జాతర శనివారం ముగిసింది. దీంతో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఇంటిబాట పట్టారు.
రాజన్నా.. వెళ్లొస్తాం అంటూ భక్తులు దాండాలు పెట్టి ఇళ్లకు పయనమయ్యారు. దీంతో పట్టణ వీధులన్నీ నిర్మాణుష్యమయ్యాయి.
– వేములవాడ టౌన్, మార్చి 9