కాంగ్రెస్ డిక్లరేషన్ల సంగతేంటి రాహుల్!
‘గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ల సంగతేంటి? రాహుల్‌గాంధీ’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
- ఒక్క విగ్రహం కోసం ప్రజలను రోడ్డున పడేస్తరా?
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ‘గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ల సంగతేంటి? రాహుల్‌గాంధీ’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విధ్వంస పాలన సాగిస్తున్నదని, ఆ పాలనను కొనసాగించమని చెప్పేందుకే డీసీసీ అధ్యక్షుల సమావేశానికి వచ్చారా? అని నిలదీశారు.
గాంధీ విగ్రహం పెట్టేందుకు వేలాది మందిని రోడ్డున పడేస్తారా? సామాన్యుల జీవితాలను నాశనం చేయడమే ఇందిరమ్మ పాలనా? రాష్ట్రంలో గాంధీ పేరుతో జరుగుతున్న విధ్వంసం రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 2023లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమాయ్యాయని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నాడు రాహుల్‌గాంధీ నిరుద్యోగులతో టీ తాగుతూ చెప్పారని గుర్తుచేశారు. నేడు అదే అశోక్‌నగర్‌లో నిరుద్యోగులకు రాహుల్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

