ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకొన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసినట్టు కనిపిస్తున్నది.
Minister Srinivas Goud | ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్షాలు జిమ్మిక్కులను ప్రారంభించాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Mlc Pochampalli | డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని మరింత కోల్పోతున్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(Mlc Pochampalli) ఆరోపించారు.