మాగనూర్ మండల కేంద్రంలోని పోస్టాఫీసులో పెద్ద అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో మాగనూరు బీపీఎంగా పనిచేస్తున్న ధనుంజయ చేతివాటంతో ఖాతాదారులు పొదుపు చేసిన లక్షల రూపాయ�
Mission Bhagiratha leakage | మిషన్ భగీరథ పైప్లైన్ నుంచి లీకేజీ కావడంతో నీరు వదిలిన ప్రతిసారి పాఠశాల ఆవరణలో వచ్చి వృథాగా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో పాఠశాల ఆవరణ బురద మయంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Seetha Dayakar Reddy | భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు.
మాగనూరు, కృష్ణ మండలాల్లో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దీంతో కొందరు వృక్ష సంపదను నిలువునా నరికేస్తూ పచ్చదనం లేకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని 25 పాఠశాలల్లో 3,187 మంది విద్యార్థులు చ దువుతున్నారు. అందరికీ ఏకరూప దుస్తులు అందించాల్సి ఉండగా కేవలం 40 శాతం మందికే పంపిణీ చేశారు.