మాగనూరు, కృష్ణ మండలాల్లో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దీంతో కొందరు వృక్ష సంపదను నిలువునా నరికేస్తూ పచ్చదనం లేకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని 25 పాఠశాలల్లో 3,187 మంది విద్యార్థులు చ దువుతున్నారు. అందరికీ ఏకరూప దుస్తులు అందించాల్సి ఉండగా కేవలం 40 శాతం మందికే పంపిణీ చేశారు.