శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత�
Maha shivaratri 2022 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమఃశివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్�
Maha Shivaratri 2022 Special | శివపూజకు కావాల్సింది.. కలశంలో నీళ్లు.. దోసెడు విభూది.. చిటికెడు కుంకుమ.. ఒక మారేడు దళం.. వీటిలో లోటుపాట్లున్నా.. నాలోనే శివుడు ఉన్నాడన్న భావన ప్రధానంగా ఉండాలి. మదిలో రుద్రుడిని నిలిపి, మహిమగల రుద్ర�
మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం, మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రం, కీసర రామలింగేశ్వరాలయంతోపాటు అన్ని ఆలయాల్లో అధికారులు ఏర్పాట్
ఈ సృష్టి మొత్తం శివుడి ఆట. సచేతనత్వం చేస్తున్న నృత్యం.. కొన్ని కోట్ల రకాల జీవ జాతులుగా కనిపించే ఒకే బీజం. ప్రపంచం మొత్తం నిష్కళంకమై, అద్భుతమైన లయలో సంచరించడమే శివుడు. ఆయన ఆద్యంతమైన, సనాతనమైన, శాశ్వతమైన శక్త�
Maha Shivaratri 2022 | మహా శివరాత్రి భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. భారతీయ సంస్కృతిలో ప్రతి రోజూ పండుగే! ఈ పర్వాలు వేర్వేరు కారణాల కోసం, జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం నిర్దేశించినవి. చారిత్రక సంఘటనలు, వి�
నేటి నుంచి భూ కైలాస్లో బ్రహ్మోత్సవాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ద్వాదశ జ్యోతిర్లింగాలు తాండూరు రూరల్, ఫిబ్రవరి 26 : శివరాత్రి పండుగ సందర్భంగా భూ కైలాస్ ఆలయం సుందరంగా ముస్తాబైం�
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహా�
ఆది నుంచి అంతం వరకు మానవ జీవితమంతా స్వచ్ఛంగా, సంస్కార ప్రవాహంగా సాగాలన్నది సనాతన ధర్మం ఉద్దేశం. నిరపేక్ష ఆత్మానంద ప్రాప్తితో, వాసనాక్షయంతో జన్మరాహిత్యం పొందాలన్నది భారతీయ రుషుల అవగాహన, ఆదర్శం, ఆశయం. అదే బ
పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్ర�
నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప�
కీసర, నవంబర్ 22 : కీసరగుట్ట పరిసరాలు శివభక్తులతో కోలాహలంగా మారాయి. కార్తిక మాసోత్సవంలో భాగంగా కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసం మూడవ సోమవా