Villagers Loot Oil | రైస్ బ్రాన్ ఆయిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ దెబ్బతినడంతో నూనె కారసాగింది. దీంతో నూనెను పట్టుకునేందుకు స్థానికుల
Locals Loot Laptops | నకిలీ కాల్ సెంటర్‌పై దర్యాప్త సంస్థ అధికారులు రైడ్ చేశారు. అందులో పని చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇంతలో స్థానికులు ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. అందులోని ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలను ఎత్త
Locals Loot Chickens | కోళ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. అందులోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి. గమనించిన స్థానికులు చేతికి అందిన కోళ్లను ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Gunmen Loot Rifles | పోలీస్ అవుట్‌పోస్ట్‌పై దుండగులు దాడి చేశారు. రైఫిల్స్, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
Robbers Loot Jewellery Shop | జ్యుయలరీ షాపులోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. గన్స్‌తో అక్కడి సిబ్బందిని బెదిరించారు. ఆ షాపులోని బంగారు నగలు, ఆభరణాలు, డబ్బును దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
Thieves Loot Bizman | కొందరు దొంగలు ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులను నిద్ర లేపి తాళ్లతో కట్టేశారు. లాకర్ తాళాలు తీసుకున్నారు. లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు దోచుకున్నారు.
Jewellery Shop | ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు నగల దుకాణంలోకి (Jewellery Shop) చొరబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న గన్నుతో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి సుమారు రూ.11 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు (Loot).
Robbers Loot Bank | బ్యాంకులోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు గన్స్ చూపించి సిబ్బందిని బెదిరించారు. వారిని ఒక గదిలో నిర్బంధించారు. ఆ బ్యాంకు నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల
Masked Men Loot Bank | ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. వెంట తెచ్చిన తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. పది లక్షలకుపైగా డబ్బును దోచుకున్నారు.
Constables Loot Bus Driver | ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ప్రైవేట్ బస్సు డ్రైవర్ నుంచి రూ.14 లక్షలు దోచుకున్నారు. (Constables Loot Bus Driver) దీని గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అరెస్ట్ చేశా�
Posing As Cops Loot 50 Lakh | పోలీస్ డ్రెస్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.50 లక్షలను దోచుకున్నారు. (Posing As Cops Loot 50 Lakh) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
(Masked Men Attack and Loot | ముఖానికి ముసుగులు ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. (Masked Men Attack and Loot) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ స�
అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్‌లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.