పలు జిల్లాల్లో శనివారం వర్షం కురవగా పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్యాతండాలో శనివారం సాయంత్రం రైతు బానోతు రవి (38) పత్తి చేనులో పనిచేస్తుండగా పిడుగుపడటం
Lightning Strikes | దేశవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలో పిడుగుపాటుకు (Lightning Strikes) తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Heavy Rain | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గురువారం వర్ష బీభత్సం సృష్టించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనేక చోట్ల తోటలు ధ్వంసమయ్యాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిం�
గురువారం ఈదురుగాలులో కురిసిన అకాల వర్షం కారణంగా పిడుగుపాటుకు గురై రెండు చోట్ల ముగ్గురు మృతి చెందిన సంఘటనలు నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నాయి. పదర మండలం కోడోనిపల్లి గ్రామ శివార�
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Lightning strikes | బీహార్ (Bihar) లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు (Lightning strikes) పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చో�
Lightning strike | వికారాబాద్ జిల్లాలో (Vikarabad) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి(Lightning strike) ముగ్గురు వ్యక్తులు మృతి(Three killed) చెందారు.
పశ్చిమబెంగాల్లోని మాల్డా (Malda) జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు (Lightning ) 11 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు దవాఖానకు తరలించార�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాతపడ్డారు.