Lightning strike | వికారాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి
Lightning strike | వికారాబాద్ జిల్లాలో (Vikarabad) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి(Lightning strike) ముగ్గురు వ్యక్తులు మృతి(Three killed) చెందారు.
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో (Vikarabad) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి(Lightning strike) ముగ్గురు వ్యక్తులు మృతి(Three killed) చెందారు. మరొకరికి తీవ్ర గాయాల య్యాయి. ఈ విషాదకర సంఘటన యాలాల్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతులు వెంకటయ్య, శ్రీనివాస్, లక్ష్మప్పగా గుర్తించారు. క్షతగాత్రుడిని తాండూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, గాలివాన బీభత్సానికి పలుచోట్లు చెట్లు నేలకూలాయి. కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

