నాగరికత అన్నది వందల ఏండ్ల సుదీర్ఘకాలంలో ఏర్పడుతుంది. అందులో ఆహారం ఓ సంప్రదాయంగా భాగమైపోతుంది. ఆ ప్రాంతపు వాతావరణం, పంటలు, వ్యక్తుల శరీర తత్వం, జీవనశైలి... ఇలా ఆ సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ఆహారపు
కబడ్డి అంటే బలం, వ్యూహాలకు సంబంధించిన ఆట మాత్రమే కాదు. అది మన శరీర ఆరోగ్యానికి దోహదపడుతుంది. పురాతనమైన ఈ క్రీడ మన భారతదేశపు మట్టిలోనే పుట్టింది. ఉబుసుపోక ఆడే కబడ్డి మనకు ఉల్లాసం కంటే ఎక్కువ ప్రయోజనాలనే అం�
Healthy Gut : ఆధునిక జీవనశైలితో మనలో చాలా మంది మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ప్రేవుల ఆరోగ్యం పదిలంగా కాపాడుకుంటే ఈ సమస్యలను అధిగమించవచ్చు.
రోజు ఎంత ఎక్కువగా నడిస్తే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అయితే నడకకు గరిష్ఠ పరిమితి ఏదైనా ఉందా అంటే మాత్రం దాన్ని ఇప్పటివరకు నిర్ధారించలేదు. కాకపోతే రోజుకు కనీసం 2,500 అడుగులు వేసినా సరే గుండె రక్తనాళాల
మంత్ ఆఫ్ మధు’ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. ఇందులో నా పాత్రది పెక్యులర్ మనస్తత్వం. ఉద్యోగం చేయడమంటే ఇష్టవుండదు. ఏదైనా బిజినెస్ చేయటానికి టైమ్ ఉండదు.
ఒడిదుడుకుల్ని సైతం ఎంజాయ్ చేయడం సమంతకే చెల్లు. జీవితంలోని ప్రతి కుదుపూ ఆమెను రాటుదేలేలా చేశాయని చెప్పాలి. తన చేదు అనుభవాలకు చెందిన ఆలోచనలన్నింటికీ పనితో చెక్ పెట్టేస్తారామె.
దక్షిణాది రాష్ర్టాల్లో వంధత్వం (సంతానలేమి) రికార్డు స్థాయికి చేరుకుందని, లైంగిక వ్యాధులు, జీవనశైలి, వివాహ వయస్సు.. తదితర కారణాల వల్ల సంతానలేమి ఎక్కువైందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
మరో ‘ఉప్పు’ సత్యాగ్రహం కావాలి. అధిక రక్తపోటును అధిగమించాలి. వెంటనే దండి యాత్ర మొదలుపెట్టాలి. రోజూ ఓ గంటసేపైనా నడవాలి. స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. సంప్రదాయ సిరిధాన్యాలు ఆరగించాలి.