Healthy Gut : ఆధునిక జీవనశైలితో మనలో చాలా మంది మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ప్రేవుల ఆరోగ్యం పదిలంగా కాపాడుకుంటే ఈ సమస్యలను అధిగమించవచ్చు.
రోజు ఎంత ఎక్కువగా నడిస్తే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అయితే నడకకు గరిష్ఠ పరిమితి ఏదైనా ఉందా అంటే మాత్రం దాన్ని ఇప్పటివరకు నిర్ధారించలేదు. కాకపోతే రోజుకు కనీసం 2,500 అడుగులు వేసినా సరే గుండె రక్తనాళాల
మంత్ ఆఫ్ మధు’ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. ఇందులో నా పాత్రది పెక్యులర్ మనస్తత్వం. ఉద్యోగం చేయడమంటే ఇష్టవుండదు. ఏదైనా బిజినెస్ చేయటానికి టైమ్ ఉండదు.
ఒడిదుడుకుల్ని సైతం ఎంజాయ్ చేయడం సమంతకే చెల్లు. జీవితంలోని ప్రతి కుదుపూ ఆమెను రాటుదేలేలా చేశాయని చెప్పాలి. తన చేదు అనుభవాలకు చెందిన ఆలోచనలన్నింటికీ పనితో చెక్ పెట్టేస్తారామె.
దక్షిణాది రాష్ర్టాల్లో వంధత్వం (సంతానలేమి) రికార్డు స్థాయికి చేరుకుందని, లైంగిక వ్యాధులు, జీవనశైలి, వివాహ వయస్సు.. తదితర కారణాల వల్ల సంతానలేమి ఎక్కువైందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
మరో ‘ఉప్పు’ సత్యాగ్రహం కావాలి. అధిక రక్తపోటును అధిగమించాలి. వెంటనే దండి యాత్ర మొదలుపెట్టాలి. రోజూ ఓ గంటసేపైనా నడవాలి. స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. సంప్రదాయ సిరిధాన్యాలు ఆరగించాలి.
జీన్స్ ఫ్యాషన్ మనకేనా, మన చేతుల్లో ఎప్పుడూ ఎత్తుకు తిప్పే, మన ఒడిలో నిరంతరం ఓలలాడే ల్యాప్‌టాప్‌కు మాత్రం వద్దా... అని అనుకున్నారు ముద్దుగుమ్మలు. అందుకే ల్యాప్‌టాప్ కవర్గానూ డెనిమ్నే వాడుతున్నారు. చి�