Home
National
A Recent Study Has Warned That A Week Of Poor Sleep Can Increase The Risk Of Type 2 Diabetes
Diabetes | మీరు నిద్ర సరిగా పోవడం లేదా.. అయితే డయాబెటిస్ ముప్పు పొంచిఉన్నట్టే!
వారం రోజులు సరిగా నిద్ర లేకపోతే టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
Diabetes | న్యూఢిల్లీ : వారం రోజులు సరిగా నిద్ర లేకపోతే టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. నిద్ర సమయం గంట తగ్గినా.. వృద్ధులు, మధ్య వయస్కులు డయాబెటిస్ బారినపడే ముప్పు 34 శాతం పెరుగుతుందని తెలిపింది. జీవనశైలిని మార్చుకోవటం ద్వారా డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చునని పేర్కొన్నది.
84 వేల మందికి సంబంధించి బయో బ్యాంక్ డాటా బేస్ ఆధారంగా, పరిశోధకులు కీలక విషయాలు కనుగొన్నారు. ‘డయాబెటిస్ కేర్’ జర్నల్ వార్తా కథనం ప్రకారం, ఎక్కువ సేపు నిద్రపోతున్న వారిలో జన్యుపరంగా డయాబెటిస్ ముప్పు తక్కువగా ఉందని సైంటిస్టులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

