Tandoori Recipes | తందూరి డిష్లంటే పిల్లలూ, పెద్దలు ఇష్టంగా ఆరగిస్తుంటారు. ప్రతి పార్టీలోనూ, సందర్భం ఏదైనా తందూరి ఫుడ్ ఉండాల్సిందే. ఎన్ని వంటకాలు ఊరించినా తందూరి డిషెస్ ప్రత్యేకంగా ఉంటాయి. వింటర్లో ఈ డిష్‌లను ఆరగించడం భిన్నమైన రుచిని, ఫ్లేవర్‌ను అందిస్తుంది.
తందూరి చికెన్, టిక్కా, తండూరీ నాన్ వంటి డిష్‌లను సాధారణంగా లంచ్, డిన్నర్లో తీసుకుంటారు. అయితే తందూరి డిషెస్‌ను బ్రేక్‌ఫాస్ట్ కోసం కూడా ఇంట్లోనే తయారుచేసుకుని ఈ సీజన్లో ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తందూరి బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలను మాస్టర్ చెఫ్‌లు అందిస్తున్నారు. తందూరి చికెన్ పాస్తా నుంచి ఎగ్, చికెన్ శాండ్విచ్, తందూరి ఫ్రూట్ చాట్ వరకూ ఎన్నో వెరైటీలను బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంజాయ్ చేయవచ్చు.
తందూరి చికెన్ పాస్తా
తందూరి ఎగ్
తందూరి చికెన్ శాండ్విచ్
తందూరి ఫ్రూట్ చాట్
తందూరి చికెన్ కథీ రోల్
తందూరి పనీర్ శాండ్విచ్
Read More :
Trisha | సల్మాన్ ఖాన్ The Bull సినిమాపై క్రేజీ న్యూస్.. త్రిష కల నెరవేరినట్టేనా..?