Bell Layoffs : కెనడా టెలికాం దిగ్గజం బెల్ కేవలం పది నిమిషాల వర్చువల్ మీటింగ్లో ఏకంగా 400 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. మిగులు ఉద్యోగులని చెబుతూ వారిని విధుల నుంచి తొలగించింది.
Stellantis layoffs | ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ (Stellantis) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఒక్కఫోన్ కాల్తో వందల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది (layoffs).
Paytm Layoffs | పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పొదుపు చర్యలు చేపట్టింది. ఆదా చర్చల్లో భాగంగా ఇటీవల 1000 మందిని తొలగించిన పేటీఎం.. తాజాగా సుమారు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని నిర్ణయానికి వచ్చినట్లు
Facebook Messenger : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్వ్యవస్ధీకరణ, సామర్ధ్యం ఇలా పేరేదైనా ఏదో ఓ సాకుతో టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
AI Assistant : కృత్రిమ మేథ (ఏఐ) రాకతో కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తాయనే ఆందోళన నడుమ ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఓ స్వీడిష్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ బాంబు పేల్చింది.
Nike | ప్రముఖ స్పోర్ట్ వేర్ తయారీ సంస్థ నైక్ (Nike) ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Amazon | దిగ్గజ సంస్థ అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తన అనుబంధ అమెజాన్ ఫార్మసీ, వన్ మెడికల్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ హ�
టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ కంపెనీలో ఉద్యోగులందర్నీ రెండు నిమిషాల్లో తొలగించారు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్డెస్క్' సీఈవో..