Layoffs | ఐటీ ఉద్యోగుల మెడపై ఏఐ కత్తి.. సైలెంట్‌గా కొనసాగుతున్న లేఆఫ్‌లు
కృత్రిమ మేధ (ఏఐ)లో నైపుణ్యం లేక ఎంతో మంది లేఆఫ్‌ల బారి న పడుతున్నారు. జావా, డాట్నెట్, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం లేనట్టే. ఏఐ నైపు ణ్యం లేదని దేశవ్యాప్తంగా వేల మంది ని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి.
- ఏఐ టెక్నాలజీలో అప్డేట్ లేకుంటే లేఆఫ్‌కు సిద్ధంగా ఉండాల్సిందే
- ఉద్యోగులకు కంపెనీల స్పష్టీకరణ
Layoffs | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధ (ఏఐ)లో నైపుణ్యం లేక ఎంతో మంది లేఆఫ్‌ల బారి న పడుతున్నారు. జావా, డాట్నెట్, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం లేనట్టే. ఏఐ నైపు ణ్యం లేదని దేశవ్యాప్తంగా వేల మంది ని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ‘ప్రాజెక్టులు లేవు.. పనితీరు సరిగ్గా లేదు’ అంటూ సైలెంట్ లేఆఫ్స్ చేపడుతున్నాయి. 3 నెలల్లో 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, హైదరాబాద్‌లోనే 4,500 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐటీ ఇండస్ట్రీ నిపుణులు పేర్కొంటున్నారు.
ఏఐ నైపుణ్యంతోనే ఉద్యోగ భద్రత
ఐటీ రంగంలో ఏఐ వినియోగం గణనీయంగా పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ కాస్ట్‌ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఏఐ టూల్స్‌తో కానిచ్చేస్తున్నారు
ప్రస్తుతం వందల సంఖ్యలో ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ వినియోగానికి నెలకు, ఏడాదికి కొంత చెల్లించి ఏఐ టూల్స్‌ను ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఏడాదిన్నర క్రి తం వచ్చిన చాట్‌జీపీటీతో ఏఐ వినియో గం తారాస్థాయికి చేరింది. ఇమేజ్, కోడ్, వీడియో, స్పీచ్, 3డీ, రిసెర్చ్ సంబంధించిన పనులు చేసే ఏఐ టూల్స్ పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

