TCS Hiring | టెకీలకు తీపికబురు : నియామకాలపై టీసీఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
TCS Hiring : గత ఏడాది పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అనంతరం దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ టెకీలకు తీపికబురు అందించింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల నియామకాలను పెంచాలని టీసీఎస్ యోచిస్తోంది.
TCS Hiring : గత ఏడాది పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అనంతరం దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ టెకీలకు తీపికబురు అందించింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల నియామకాలను పెంచాలని టీసీఎస్ యోచిస్తోంది. నాస్కామ్ సదస్సులో టీసీఎస్ హైరింగ్ ప్రణాళికలను సీఈవో కే కృతివాసన్ వెల్లడించారు.
రిక్రూట్మెంట్ ప్ర్రక్రియను నిలువరించే ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేశారు. టీసీఎస్ తన హైరింగ్ ఆలోచనలకు కట్టుబడి ఉందని, రిక్రూట్మెంట్ విషయంలో కుదింపులు ఏమీ ఉండవని తేల్చిచెప్పారు. ఇక టీసీఎస్‌లో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి స్వస్తి పలుకుతామని పేర్కొన్నారు.
కార్యాలయ వాతావరణం, ముఖాముఖి సంప్రదింపులతోనే విలువైన విషయాలు నేర్చుకోగలుగుతారని రిమోట్, హైబ్రిడ్ వర్క్ మోడల్స్ గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. సంస్ధాగత కల్చర్, విలువల మెరుగుదలకు ఈ మోడల్స్ సరైనవి కాదని స్పష్టం చేశారు. ఏఐపై అతిగా ఆధారపడకుండా చూసుకోవాలని, పని ప్రదేశాల్లో జనరేటివ్ ఏఐతో మానవ సామర్ధ్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
Read More :
Anchor Pradeep | పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

