Anchor Pradeep | పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్
Anchor Pradeep | టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇండస్ట్రీలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకుబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Anchor Pradeep | టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇండస్ట్రీలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకుబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్లో ఉన్నప్రముఖ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. చిన్నతెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్ బాగా నచ్చుతుందని అభిమానులు చెబుతుంటారు. తనకు ఉన్న క్రేజ్‌తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారి అలరించాడు. ఇదిలాఉండగా.. కొంతకాలంగా యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన, పొలిటికల్ లీడర్ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు తాజాగా మళ్లి వైరల్ అయ్యాయి.
అయితే తన పెళ్లిపై ప్రదీప్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రదీప్ తన చిన్న నాటి ఫ్రెండ్ ను ప్రేమిస్తున్నాడట.. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా దీనిపై ప్రదీప్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

