Stellantis layoffs | ఉద్యోగులకు భారీ షాక్.. ఒక్క ఫోన్‌కాల్‌తో వందల మందిపై వేటు వేసిన స్టెల్లాంటిస్
Stellantis layoffs | ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ (Stellantis) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఒక్కఫోన్ కాల్‌తో వందల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది (layoffs).
Stellantis layoffs | ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ (Stellantis) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఒక్కఫోన్ కాల్‌తో వందల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది (layoffs). ఈ మేరకు ఫార్చ్యూన్ మేగజైన్ నివేదించింది (Fortune magazine reported).
అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ డివిజన్లో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్లు ఫార్చ్యూన్ నివేదించింది. ఈ నెల 22వ తేదీన ఉద్యోగులకు రిమోట్ కాల్ ద్వారా లేఆఫ్స్ ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ కంపెనీకి ఇండియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. వారు సమర్థవంతంగా, తక్కువ వేతనాలకే పనిచేస్తుండడంతో వారిని ప్రోత్సహిస్తూ, రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, తొలగించిన ఉద్యోగులను వట్టి చేతులతో పంపడం ఇష్టంలేక కొంత మొత్తంలో ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు సదరు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read..
Delhi Metro | ఆప్ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేసిన అధికారులు
Islamabad | పాక్ రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌పై ఉగ్రదాడి.. వారం వ్యవధిలోనే రెండో అటాక్
Jaggi Vasudev | ఆసుపత్రి బెడ్‌పై పేపర్ చదువుతూ.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

