టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఆర్ధిక మందగమనం వణికిస్తుండటంతో పలు టెక్ కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి.
Insurance | ఉద్యోగం కోల్పోతే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆసరా పొందేందుకు బీమా పాలసీ తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఐటీ కంపెనీల్లో కొలువుల కోత టెకీలను వణికిస్తోంది. 2022లో ఇప్పటివరకూ 1,80,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇంత జరిగినా లేఆఫ్స్ ప్రకంపనలకు తెరపడటం లేదు.
ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
Elon Musk :ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్‌పై ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టు కేసులు దాఖలు చేస్తున్నారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత.. ఆ సోషల్ మీడియా సైట్లో పనిచేస్తున్న సుమారు 7500 మంది ఉద్యోగులను మ