Laxmi Narasimha Swamy | ప్రకృతి అందాల మధ్య ముదిగొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి కోర్కెలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
CM KCR | ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంటకుండా మింగుదామనా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
CM KCR | ధర్మపురిలో గోదావరి ఉన్నది కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నామని కేసీ�
Minister Dayakar Rao | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం దర్శించుకున్నారు. ప్రత్యేక వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Yadagiri Gutta | యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి ఆదాయం(Income) పెరుగుతుంది.
Yadadri | యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్�
Hundi Income | యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి 15 రోజుల హుండీ ఆదాయం(Hundi income) రూ .1,23,89,437 వచ్చిందని ఆలయ అధికారులు (Temple Officials) వెల్లడించారు.
Yadagiri Gutta | యాదగిరిగుట్ట(Yadagiri Gutta) లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం 30 రోజుల హుండీ ఆదాయం(Hundi income) రూ.2,55,83,999 కోట్లు సమకూరిందని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.
Yadadri | యాదాద్రి లక్ష్మినరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు యాదగిరి గుట్టపైకి వాహనాలను అనుమతించమని యాద్రాది భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు.
Pulluru Banda | పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.