పాతగుట్ట ఆలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు.
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు.
వేదమంత్రాలు, భాజా భజంత్రిల నడుమ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వస్తి వాచనం అనంతరం రక్షాబంధనం, పుణ్యా వచన కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఆలయ రుత్వికులు పారాయణందారులకు ఈవో సంప్రదాయ వస్త్రాలను అందజేశారు. మొదటి పూజలో ఆలయ ఈవో ఎం గీత, భాస్కర్, పారాయణదారులు, రుత్వికులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

