Kedarnath Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ (Rudraparayag) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర (Kedarnath Yatra) మార్గంలో గౌరీకుండ్ (Gaurikund) వద్ద కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి.
Viral Video | తాజాగా బుధాల్ మహోర్ రహదారిలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ గుండుతోపాటు దాని చుట్టు ఉన్న మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ము
Landslide | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
నాగాలాండ్‌లోని (Nagaland) చమౌకేడిమా (Chumoukedima) జిల్లాలో ఘోర ప్రమాదంజరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి (Giant boulders) అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, �
Landslides | చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్‌లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో �
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
Kuala Lumpur | మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు
Venezuela | దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని కారకాస్‌కు 67 కిలోమీటర్ల
17 killed in Nepal | పొరుగు దేశం నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శనివారం
ఇంపాల్ : మణిపూర్‌లోని నోనీ జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో 18 మంది జవాన్లు ఉన్నా
Landslides | మణిపూర్‌లో భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య 14కు చేరింది. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.
Landslide | అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడటంతో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. అసోంలోని గోల్పారాలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.
Assam | అసోంలో వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం కుంభవృష్టి కురువడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో 94 గ్రామాలు నీటమునగగా, 24,681 మంది వరదల్లో చిక్కుకున్నారు.
landslide | జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. దీంతో అధికారులు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు