కౌలాలంపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి, 25 మంది గల్లంతు
Kuala Lumpur | మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు
కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తొమ్మిది మరణించారు. మరో 25 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కనిపించకుండా పోయినవారికోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

రోడ్డు పక్కనున్న ఓ ఫామ్మౌస్ను క్యాంపుగా ఏర్పాటు చేసుకున్నారని వెల్లడించారు. కార్మికులు, అధికారులు అందులో నిద్రిస్తున్న సమయంలో క్యాంపు వెనక ఉన్న కొండపై నుంచి విరిగిపడ్డాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు అందులో 79 మంది ఉన్నారని, వారిలో 23 మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. తొమ్మిది మంది మరణించగా, మరో 25 మంది ఆచూకీ లభించడం లేదన్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

