Kinnaur landslide: హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో 19కి చేరిన మృతులు
హిమాచల్‌ప్రదేశ్| హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. బుధవారం మధ్యాహ్నం నిగుల్‌సేరి ప్రాంతంలో ఎన్‌హెచ్-5పై కొండచరియలు విరిగి పడిన విషయం తెలిసిందే.

కిన్నౌర్: హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. బుధవారం మధ్యాహ్నం నిగుల్‌సేరి ప్రాంతంలో ఎన్‌హెచ్-5పై కొండచరియలు విరిగి పడిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చి.. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుతోపాటు ఇతర వాహనాలపై పడ్డాయి. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల నుంచి శనివారం ఉదయం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 19కు పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

