Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) చరిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడల్లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన భారత తొలి పురుష షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) దూసుకెళ్తున్నాడు. విశ్వ క్రీడల్లో కష్టమైన డ్రా లభించినా సంచలన ఆటతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు భారత అథ్లెట్లు మెరుగైన ఫలితాలు సాధించి పతకాల వేటలో ముందంజ వేశారు. షూటింగ్ సంచలనం మను భాకర్ ‘డబుల్ మెడల్' ఇచ్చిన స్ఫూర్తితో బుధవారం మన క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో వి
Paris Olympics: లక్ష్యసేన్ సంచలన విజయం నమోదు చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడతను. ప్రపంచ మూడవ ర్యాంక్ ప్లేయర్ జొనాథన్ క్రిస్టీపై 21-18, 21-12 స్కోరు తేడాతో సేన్ విజయం సాధించా
Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్ గ్రూప్ స్టేజ్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించాడు. జులియన్ కర్రాగ్గిపై అతను వరుస సెట్లలో గెలుపొందాడు. 52 వరల్డ్ ర్యాంక్ ప్లేయర్ జులియన్పై
Paris Olympics 2024 : భారత షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) పారిస్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టాడు. మెగా టోర్నీ గ్రూప్ దశ మ్యాచ్‌లో ఘన విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.
ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సింగిల్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల క్వార్టర్స్‌లో బరిలో నిలిచిన లక్ష్యసేన్ సైతం కీలక క్వార్టర్స్‌లో నిరాశపరిచాడు.
Indonasia Open : ఇండోనేషియా ఓపెన్‌లో పతకంపై ఆశలు రేపిన భారత యువకెరటం లక్ష్యసేన్ (Lakshya Sen) పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అతడు అనూహ్యంగా ఇంటి దారి పట్టాడు.
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ ముందంజ వేయగా కిరణ్ జార్జి, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిబ�
స్విస్ ఓపెన్‌లో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-18తో వాంగ్ జు వీ(చైనీస్ తైపీ)పై అలవోక విజయం స