KTR | పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాళ్లు చెరిపేస్తామనడం అనాగరిక చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇబ్రహీంపట్నం (Ibrahimpatam) ఏరియా దవాఖాన రెండేండ్ల క్రితం వరకు డీఎంఎచ్ఓ ఆధీనంలో ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో రోగులకు మెరుగైన సేవలందించాలన్న సంకల్పంతో వైద్య విదాన పరిషత్ పరిధిలోకి తీసుకువచ్చింది.
ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల్లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడతామని గప్పాలు కొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప
ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీ�
‘ఊరూరా.. వాడవాడలా గులాబీ జెండాలు ఎగరేసి హోరుగా నినదిస్తూ.. దిక్కులదిరేలా జై కొడుతూ ఈ నెల 27న ఇంటిపార్టీ ఆవిర్భావ సభకు దండులా కదంతొక్కాలె’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఉద్యమ శిఖరం కేసీఆర్. పాలనా సౌధం కేసీఆర్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన అంతరంగం తెలంగాణ. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ పయనం అనన్య సామాన్యం. స్వరాష్ట్రంలో ఆయన సాగించిన �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగనుందని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకురాలు గాదె కవిత నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
KTR | హైదరాబాద్లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి, 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర�
గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో రజతోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ భారీ బహిరంగ సభకు శ్�
భారీ సభలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తిలోని భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మాట్లాడ�
పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్సీయూలో జరిగిన వి
పర్యావరణ పరిరక్షణ పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు భూ కుంభకోణంపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని, లేదా ఆర్బీఐ, సీవీసీ, సీబీ�