ఫోన్ ట్యాపింగ్ విషయమై కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కేటీఆర్, హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇది మంచిది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.
KTR | తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..? అని అమిత
జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విషం చిమ్ముతూ, వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
RS Praveen Kumar | దేశంలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సిగ్గు లేకుండా ఫోన్ ట్యాప�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దురుద్దేశపూర్వకంగా మహా టీవీలో అసత్య వార్తలు ప్రసారాలను జగిత్యాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఖండి�
మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసు�
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మహాన్యూస్ చానల్ దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిందని, ఆ చానల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వారి కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన మహాన్యూస్ చానల్‌పై ఆ పార్టీ మహిళా నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య జర్నలిస్ట్ స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిశాయి. శుక్రవారం జవహర్‌నగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆమెకు అంబర్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంతిమ స
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, అమరచింత ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ రెండో వర్ధంతి ఆదివారం అమరచింతలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన �
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్డాండ్ ఆవరణలో ఏడు అడుగుల క్యాంసవిగ్రహాన్ని ఆదివారం సాయంత్రం 4గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిన మహా టీవీకి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు (Legal Notice) జారీ చేసిం�