బాకుర్పల్లి బోరుమంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జలగోసతో తల్లడిల్లుతున్నది. గతంలో పుష్కలమైన జలాలతో పసిడి పంటలతో తులతూగిన గ్రామం.. ప్రస్తుతం సాగుకు నీళ్లు లేక, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీర�
‘మాది సాధారణ రైతు కుటుంబం. కాయకష్టం చేసుకుంటూ బతికేటోళ్లం. ఊళ్లో తప్ప బయటి ప్రపంచం ఎట్లుంటదో తెలువది. ఎన్నడూ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కలే నేను. కానీ, భూ కబ్జా చేశానంటూ నాపై అక్రమ కేసు పెట్టిన్రు.
KTR | ఈ రాష్ట్రానికి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే.. దేశంలో తెలంగాణ అవ్వల్ దర్జాగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR | తెలంగాణ ఈజ్ రైజింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండు.. యస్ తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. అప్పులు, ఆత్మహత్యలు, క్రైమ్ రేట్లో రైజింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశా�
KTR | ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా కేసీఆర్ను యాది చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే అని వ�
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతుండు.. అద�
వస్త్ర నగరిగా ఖ్యాతి పొందిన సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరింది. జిల్లాలోని మహిళలు, యువతులకు ఉపాధి కల్పించాలన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షతో రూపుదిద్దుకున్న అపారెల
వరంగల్ జిల్లా మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ ఇచ్చింది
‘ఎస్ఎల్బీసీ టెన్నెల్లో 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిస్తే మంత్రులు మాత్రం హెలికాప్టర్ యాత్రలు చేస్తూ చేపల కూరతో విందులు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అన్నంలేక పస్త�
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ నేతలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతున్నది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిగ్గదీయడాన్ని రేవంత్రెడ్డి సర్కారు తట్టుకోలేకపోత�