ఎట్టకేలకు కృష్ణా నదికి వరదలు మొదలైంది. రెండు నెలల తర్వాత కృష్ణానదికి ఆశించిన స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రతోపాటు కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం కృష్ణా నదికి భారీ�
కృష్ణాతీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు, కృష్ణ మండలాల్లో దందా జోరందుకున్నా.. అటువైపు పోలీసులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉ న్నాయి.
సుదీర్ఘమైన పరీవాహక ప్రాంతం ఉంది.. జలాలను ఎత్తిపోసుకునే ప్రాజెక్టులున్నయి. నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధమైనయి.. వీటన్నింటికీ మించి ఒక రాష్ట్రంగా, రాజ్యాంగబద్ధంగా నీటి కేటాయింపులను పొందే హక్క�
Revanth Reddy | పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డిది కపట ప్రేమేనని తేలింది. ఉమ్మడి జిల్లా నీటివాటాపై కొట్లాడలేని నైజం బయటపడింది. పాలమూరుకే చెందిన సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని భావిస్తే.. తన గ�
Water Crisis | చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది రేవంత్ సర్కార్ తీరు. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ యథేచ్ఛగా నీళ్లను మళ్లించుకుపోతుంటే కండ్లుమూసుకున్నది. తాజాగా కరువు పరిస్థితులు సమీపిస్తున్న నేపథ�
ఒకప్పుడు నిత్యం జలకళతో కళకళలాడే కృష్ణా, భీమా నదులు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో వట్టిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. జీవనదులుగా పేరొందిన ఈ రెండు నదుల ప్రవాహం ప్రస్తుతం కర్ణాటక ప్రాంతానికే పరిమితమైనట్లు కన
Jurala Project దిగువ జూరాల పడావు పడక తప్పదు. శ్రీశైలం ఎల్లకాలం ఎండుడూ తప్పదు. కృష్ణా నదికి తుంగ, భద్ర ఉపనదులు. ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు జలాలు కృష్ణా నదిలో కలుస్తుంటాయి.
కృష్ణా నదితోపాటు తుంగభద్ర, భీమా నదులపై కూడా ఎడాపెడా ప్రాజెక్టులు చేపట్టేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బరాజ్‌లను ప్రతిపాదిస్తున్నది. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులను విస్తరించేంద�
మెయిన్ స్ట్రీమ్ మీడియా ‘మతలబి’ అయినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుంది. సమాజ సహజ రూపాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడి
Srisailam Reservoir | తెలంగాణ ప్రజలు అనుమానించినంత పనైంది. ఈ ప్రాంత ఇంజినీర్ల హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కండ్ల ముందే కనిపిస్తున్నది.
Chandrababu | హైదరాబాద్ విషయం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి గప్పాలు చెప్పుకున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడంలో చాలా కష్టపడ్డానని చె ప్పుకొచ్చారు.
కృష్ణమ్మ వెలవెలబోతున్నది. వేసవి ప్రారంభంలోనే నీటి ప్రవాహం లేక రాళ్లు తేలి కళావిహీనంగా దర్శనమిస్తున్నది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూరు శివారులో కృష్ణానదిలో నీటి జాడలు కనిపించడం లేదు.
Illegal Tranport | నారాయణపేట జిల్లా కృష్ణ మండలం పరిధిలోని కృష్ణా నదిలో నిత్యం రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.