హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం చూస్తే నిజమేనని అనిపించకమానదు. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన ఇన్‌ఫ్లో లేకపోవడంతో వచ్చే వేసవి ఎలా ఉంటుందనే చర్చ ఇప్ప�
పర్యావరణ మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరదలు, కరువు కాటకాలతో కడగండ్ల పాలవుతున్నారు. ఒక్కసారిగా మీద పడే వరదలతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ బాధ్యతను కేంద్రప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించటంతో, ఇప్పుడు పంపిణీకి ఎన్ని టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్న దానిపై చర్చ మొదలైంది.
KRMB | ఆంధ్రప్రదేశ్‌పై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. నేషనల్ గ్రీన్
కృష్ణా బేసిన్లో వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, గ
మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.
పోలవరం డైవర్షన్ ద్వారా నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవాల్సిన 45 టీఎంసీల జలాలు తెలంగాణకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో కౌంటర్ అఫిడవిట్
కృష్ణా నదీ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు ఒప్పుకోలేదని కేఆర్ఎంబీ 16వ బోర్డు సమావేశంలోనే తెలంగాణ స్పష్టం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి చేతన్ పండిట్ మరోసారి కృష్ణా ట్రిబ్యునల్-2
ప్రపంచంలో ఎక్కడా రెండు నదీ పరివాహక ప్రాంతాలు ఒకేలా ఉండవని తెలంగాణ తరఫున సాక్షిగా వ్యవహరిస్తున్న సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిట్.. కృష్ణా ట్రిబ్యునల్‌కు స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, చెరువులను ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన తెలంగాణ ఇరిగేషన్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్‌ను (టీఐడీఎస్ఎస్) వచ్చే మే నాటికి పూర్తిచేయాలని �
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శ్రీశైల జలాశయానికి వరద భారీగా వస్తున్నది. గురువారం 3,54,343 క్యూసెక్కుల వరద రాగా 10 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు.