KP Vivekanand | బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పేర్కొన్నారు.
కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు వారదులుగా నిలవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) అన్నారు. జీడిమెట్ల డివిజన్ వైష్ణోయ్ ఎంక్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మర్యాద�
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపర్ణ ఫామ్ గ్రోవ్‌లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దేశ రక్షణ కోసం మన సైన్యం పోరాడుతున్న తీరు స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekanand) అన్నారు. దేశ ప్రజలంతా సైన్యానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
KP Vivekanand | ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్య భవిష్యత్తుకు పెన్నిదిగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
దుండిగల్ గ్రామ రైతులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. గండి మైసమ్మ-దుండిగల్ మండలం, దుండిగల్ గ్రామ పరిధిలోని సర�
KP Vivekanand | ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
MLA KP Vivekanand | కుత్బుల్లాపూర్‌లో లింక్‌రోడ్లను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా విభాగాల అధికారులకు సూచించారు.
ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం పరామర్శించారు. అల్వాల్‌లోని పంచశీల కాలనీలో నివసిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వచ్చిన కేటీఆర్�
MLA KP Vivekanand | బహిరంగ సభల్లో సీఎం రేవంత్ అభ్యంతరకర భాష వాడుతున్నారని.. సీఎం అని, ఇచ్చిన హామీలను మరిచి తిట్ల పురాణం అందుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావ�
హైదరాబాద్ మహా నగరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గ్రేటర్లో ప్రచారం ఊపందుకున్నది. పార్టీలన్నీ ఇంటింటి ప్రచారానికి తెరలేపాయి.
బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌లో బం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం మరింత వేగం పెంచేలా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రణాళికను సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఇంటింటికీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు.
గులాబీ పార్టీలో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు ఎన్నికల జోష్‌లో నిమగ్నమయ్యారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సాధించిన ప్రగతితో మరోసారి హ్యాట్