Kota Srinivasa Rao | కోట శ్రీనివాస రావు ఇక లేరనే విషయాన్ని మరవకముందే ఆయన ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు.
Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సామినేని ఉదయభాను ఆసక్తికర విషయాలను తెలియజేశారు. కోట హీరోగా సినిమాల్లోకి రావాలని అనుకున్నారని.. �
Kota Srinivasa Rao | తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేశారు. కమెడియన్ గా , వ�
Bandla Ganesh | తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. �
Rajamouli | కొందరికి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. విచక్షణ మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో కొంతమంది అభిమానుల్లో కామన్ సెన్స్ కొరవడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ సెలబ్రెట�
రావు గోపాల రావు పీక్స్‌లో ఉన్న టైమ్ అది. కైకాల సత్యనారాయణ నవరసాలు ఒలికిస్తూనే ఉన్నాడు. నూతన్ ప్రసాద్ చేతిలో నూటొక్క సినిమాలకు తక్కువ లేవు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గొల్లపూడి, ప్రభాకర్ రెడ్డి మాంచి
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిలింనగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Kota Srinivasa Rao | పద్మశ్రీ అవార్డు గ్రహిత, విలక్షణ సీనియర్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు తెలుగు ప్రజల గుండెల్లో స్ధానం సంపదించుకోన్నారని సినీ నిర్మాత అంకతి భరత్ కుమార్ అన్నారు.
Kota Srinivasa Rao | ఫిల్మ్‌నగర్‌లోని నివాసం నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కోట శ్రీనివాస రావు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో కోట శ్రీనివాస రావు అంత్యక్ర�
Mohan Babu | గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రము�
Kota Srinivasa Rao's funeral | ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (83) (Srinivasa Rao) అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Kota Srinivasa Rao | ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Kota Srinivasa Rao | ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కోట శ్రీనివాసరావు ఏకంగా 750 సినిమాలలో తన నటనతో అలరించారు.. ఆయన నేడు తెల్లవారుజామున వయోభారం, ఆరోగ్య సమస్యలతో మరణించారు. కోట ఇక లేరని త