Mohan Babu | తనదైన విలనిజంతో భయపెట్టిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇప్పటికే తమ సంతాప సందేశాన్ని తెలియజేశారు.
నటుడు మోహన్ బాబు కోట మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కోట శ్రీనివాసరావుగారు మరణించారని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఆయనను చూస్తూ, ఆయన నుండి నేర్చుకుంటూ పెరిగిన మనందరికీ ఈ నష్టం వ్యక్తిగతంగా తీరని లోటని అనిపిస్తుంది. కోట శ్రీనివాస రావు ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.
Saddened to hear about the passing of Kota Srinivasa Rao garu..
This loss feels personal to all of us who grew up watching and learning from him…May his soul rest in peace. Sending Strength and prayers to his family.— Mahesh Babu (@urstrulyMahesh) July 13, 2025
Sri Krishnadevaraya Biopic | శ్రీProtest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
కృష్ణ దేవరాయ బయోపిక్‌లో రిషబ్ శెట్టి?.. దర్శకుడు ఎవరంటే.!