Kota Srinivasa Rao | ఇటీవలే ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తతో యావత్ సినీ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కోట ఇక లేరనే విషయాన్ని మరవకముందే ఆయన ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది.
కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రుక్మిణి రాత్రి 1 గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల సమయంలో కోట శ్రీనివాస రావు దంపతులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
Rahul Sipligunj | ఆస్కార్ విన్నర్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడేంటి… సైలెంట్‌గా ఆమెతో నిశ్చితార్థం
Mega 157 | అఫీషియల్.. మెగా 157లో చిరంజీవి పాత్ర పేరు చెప్పిన అనిల్ రావిపూడి
Ghaati | భుజాలపై మూటలు మోసుకెళ్తున్న అనుష్క.. ఘాటి కొత్త అప్డేట్ ఇచ్చిన మేకర్స్