జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాను దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరా�
కొండగట్టు అంజన్న సన్నిధిలో గురువారం హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. మూడు రోజుల పాటు వేడుకలు జరగనుండగా తొలిరోజూ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాల
రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి.
KCR | ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్తు మీది.. ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం వేయవద్దని యువ సోదరులకు బీఆర్ఎస్ అధినేత సూచించారు. గుడ్డిగా ఓటు వేయడం కాదు.. ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలని హితవు పలికారు. లోక్సభ ఎ�
KCR | కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే బీఆర్ఎస్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పోటెత్తుతున్నారు. బస్సు యాత్ర వెనుక కదలి�
Kondagattu | కొండగట్టు(Kondagattu) అంజన్న క్షేత్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా 11 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించి, జీతాలు చెల్లించిన విషయంపై కలెక్టర్ యాస్మిన్ భాష సీరియస్ అయ్యారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో అంజయ్య, ఇతర అధికారులు, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపా�
Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్పై సస్పెన్షన్ వేటుపడింది. ఆలయ ఖాతాల నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ శనివారం