e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Tags Kondagattu

Tag: kondagattu

ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

హనుమాన్ జయంతి | జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వైశాఖ మాస బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు.

నేటితో ముగియ‌నున్న అంజ‌న్న జ‌యంతి ఉత్స‌వాలు

అంజ‌న్న జ‌యంతి| రాష్ట్రంలో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యంలో పండుగ శోభ సంత‌రించుకున్న‌ది. హ‌నుమాన్ జ‌యంతి ఉత్స‌వాలు నేటితో ముగియ‌నున్నాయి. క‌రోనా ప్ర‌భావంతో నిరాడంబ‌రంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆల‌యంలో అంత‌ర్గతంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.

దిగ్విజయంగా చాలీసా పారాయణం

కొండగట్టులో 80 రోజుల...

దిగ్విజయంగా ‌అఖండ హనుమాన్ చాలీసా పారాయణం

ఎమ్మెల్సీ కవిత | రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

క‌రోనాను జ‌యించిన‌ సీఎం.. మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే

క‌రోనాను జ‌యించిన‌ సీఎం| సీఎం కేసీఆర్ క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో చొప్ప‌దండి ఎమ్మెల్యే ర‌విశంక‌ర్ కొండ‌గట్టు ఆంజ‌నేయునికి మొక్కులు చెల్లించుకున్నారు. గ‌త నెల 20 సీఎం కేసీఆర్ క‌రోనా నుంచి కోలుకుని ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయుని స‌న్నిదానంలో ఎమ్మెల్యే ముడుపు క‌ట్టారు.

నిర్విరామంగా చాలీసా పారాయణం

కొండగట్టులో 31 రోజుల...