అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నామని, వాటిని ఆగస్టు 15 నాటికి లబ్ధిదారులకు అప్పగించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
కాకతీయ జూలాజికల్ పార్క్‌కు తెల్లపులి వచ్చింది. హనుమకొండ హంటర్ రోడ్డులోని జూపార్కులో శుక్రవారం వైట్ టైగర్ ఎన్క్లోజర్ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ కార్యక్రమంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తాపీగా నీడలో కూర్చుంటే.. విద్యార్థులను మాత్రం ఎండలో చాలాసేపు అలాగే నిల్చోబెట్టారు. దీంతో విద్యార్థులు �
ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.
వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి త్వరలో బోనం సమర్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భద్రకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అంశం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలి�
క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా తనను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) అన్నారు. పనిచేసే వారిపైనే రాళ్లు విసురాతరని చెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నారు. 44 ఏండ్లుగా ఇది కొనసాగుతూనే ఉన
Errabelli Pradeep Rao | ఎర్రబెల్లి ఇంట్లో పుట్టిన వారందరు ఎర్ర బల్లులు అని వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుపై బీజేపీ నేత, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డ�
వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రి అయిన కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు అశేషంగా తరలిరావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు బారికేడ్లు, క్యూలైన్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేయ�
ఎన్నికల కమిషన్ కొండా సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ సర్కారు డెయిలీ సీరియల్లా ఫోన్ ట్యాపింగ్ విచారణను సాగదీస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అనుకూల మీడియాకు తప్పుడు లీకులిస్తూ డ్రామాలు ఆడుతున్నది.
Mahankali Temple | పాతబస్తీ హరిబౌలిలోనీ చారిత్రకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ 77వ వార్షిక బోనాల పండుగ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం నాడు ఆవిష్కరించారు.