తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ అధికారిగా ఉండి తనపై ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తారా? అని రాష్ట్ర మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరాం కర్రిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ఫైర్ అయ్యా రు.
Konatham Dileep | బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్‌ను ఏ విధంగానైనా కటకటాల వెనుకకు నెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం తాత్కాలికంగా విఫలమైంది. ఆయనపై ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్‌స్ట
ప్రయాణం చేయడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. కేసులున్నాయన్న కారణంతో నిందితుల ప్రయాణాన్ని అడ్డుకోవడం సరికాదని, నేరం రుజువయ్యే దాకా రాజ్యాంగం ప్రసాదించిన హకులను నిరాకరించడ
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ విమర్శలు గుప్పించారు. రేవంత్ నేమ్ ఛేంజర్ మాత్రమేనా అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే సొంత నియోజకవర్గం కొడంగల్�
బీఆర్ఎస్ నాయకుడు కొణతం దిలీప్ అరెస్ట్‌కు ప్రభుత్వం ఉబలాటపడుతున్నది. పోలీసులు ఇప్పటివరకు దిలీప్‌ను మూడుసార్లు అరెస్ట్ చేశారు. కానీ.. సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు.
నేటి సమాచార యుగంలో.. సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది.
ప్రభుత్వానికి వ్యతిరేకం గా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై అక్రమ కేసులు బనాయించి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చ�
KTR | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు మళ్లీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
Y Satish Reddy | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ అక్రమం అని మండిపడ్డారు.
Konatham Dileep | తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దిలీప్ కొణతంను అరెస్ట్ చేసిన పోలీసులు తె�