World Fishermens Day | ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మత్స్యకార సంఘం గౌరవ సీనియర్ నాయకులు, డాక్టర్ పగిడాల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
Minister Jupally | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Congress Leaders Attack | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ ఏరియా ఒట్టిమాకుల గుంట అడవి ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు అటవి అధికారులపై దాడులకు పాల్పడ్డారు.
Congress promises | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తరమికొట్టాలని బీజేపీ మండల అధ్యక్షులు కేతూరి నారాయణ డిమాండ్ చేశారు.
Tribute | గుండెపోటుతో మరణించిన సింగోటం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ సతీమణి ఓరుగంటి రాజేశ్వరమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.
కాంగ్రెస్ ప్ర భుత్వంలో రైతుభరోసా సాయం అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువా రం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన మ హిళా రైతు చేతమోని నాగమ్మ మండల కేం ద్రంలోని వ్యవసాయ కార్యాలయ�
బ్రిటీష్ రాజులు, నిజాం నవాబులు మెచ్చిన సురభిరాజుల సంస్థానంగా కొల్లాపూర్ కీర్తి ప్రతిష్టలు సాధించింది. ప్రకృతి ప్రేమికులను, ఆధ్యాత్మక వాదులను నిత్యం ఆకర్షించే నల్లమల వంపులు, సప్తనదుల సోయగాలకు నెలువుగ